BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 05 April 2026, 02:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 02:27 PM
183 వీక్షణలు

చనుబండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేసిన సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్‌గా, స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఆయన సేవలను స్మరించుకున్నారు. భారత పార్లమెంటులో నాలుగు దశాబ్దాలపాటు వివిధ కీలక పదవులు నిర్వహించిన ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనుబండ పంచాయతీ తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదిరాల మారేశ్వర రావు, చాట్రాయి మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శి మోదుగు లక్ష్మి విమలకుమారి, దార్ల సురేష్, నక్క రాము, మోదుగు ముత్తయ్య, విస్సంపల్లి రాజ, గద్దల అంతోని, మోదుగు ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.