BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 11:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 11:25 AM
267 వీక్షణలు

చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో మంగళవారం (జూన్ 2, 2026) వేసవి శిక్షణా శిబిరం నిర్వహించారు.

శిబిరంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు కథల పుస్తకాలు చదివి, కథలు చెప్పే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు, నీతికథలు (మోరల్ స్టోరీస్) వీక్షించారు.

విద్యార్థులలో సృజనాత్మకత, పఠనాభిరుచి, నైతిక విలువలు పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యారమ్స్ ఆటలను కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.