BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 06:29 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో పీహెచ్‌సీ భవనానికి ఆగస్టు 4న భూమిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 06:29 AM
135 వీక్షణలు

చనుబండలో పీహెచ్‌సీ భవనానికి ఆగస్టు 4న భూమిపూజ

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణానికి ఆగస్టు 4న భూమిపూజ నిర్వహించనున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఈఈ రాజబాబు, ఏఈతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి కార్యక్రమ ఏర్పాట్లు, స్థల పరిస్థితులను సమీక్షించారు. భూమిపూజ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

పరిశీలన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, చనుబండ పీఎస్‌సీఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిదిరాల మారేశ్వరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, బుర్రి శ్రీకర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.