BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 06:47 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
09 Nov, 2026 - 06:47 PM
13 వీక్షణలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

కనిగిరి, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను కనిగిరిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకల్లో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్, రాచపూడి మాణిక్యరావు, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, దాదిరెడ్డి మాలకొండ రెడ్డి, రామనబోయిన శ్రీనివాసులు, ఎర్రబల్లి దేవరాజ్, బత్తుల మాలి, అయిమల్ల నాగమణి, బచ్చు రంగారావు గుప్త, మల్లెల ప్రవీణ్ కుమార్, షేక్ ఖాసీంవలి, సిగా కృష్ణారావు, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, షేక్ నాగూర్ వలి, షేక్ కరిముల్లా, షేక్ రెహమాన్, ఎర్రబల్లి సౌరీలు, కరాటపు రాజారావు, కరాటపు యోహాన్, దర్శి ఫణి కుమార్, బాపట్ల కొండలరావు, వంకదారి రాజా, కాసుల బాల గురవయ్య, కనుమర్ల వెంకటేశ్వర రెడ్డి, షేక్ మీరావాలి, కాకర్ల నాగయ్య, షేక్ ఖాదర్ జిలాని, షేక్ అహ్మద్ భాష, షేక్ ఖాజా హుస్సేన్, షేక్ జానీ భాష, యాబేజ్, పైడాల రామ్మోహన్ రెడ్డి, తమ్మనేని రమణారెడ్డి, కుమ్మరి కుంట బాబు తదితరులు పాల్గొన్నారు.