BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 10 July 2026, 07:40 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో జూలై 12న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Jul, 2026 - 07:40 PM
95 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | పుంగనూరు

పుంగనూరు పట్టణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ జాగరణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసి, హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా హిందూ జాగరణ సమితి గౌరవ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధర్మ పరిరక్షణ, స్వరాజ్య స్థాపనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువతతో పాటు సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

జూలై 12 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు పట్టణంలోని ఎన్‌.ఎస్‌.పేట నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వైభవంగా కొనసాగనుందని తెలిపారు.

హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై శోభాయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.