BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 09 September 2025, 08:24 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉపాధ్యాయుడిగ మారిన కలెక్టర్!!

తెలంగాణ
09 Sep, 2025 - 08:24 AM
414 వీక్షణలు
ఉపాధ్యాయుడిగ మారిన కలెక్టర్!! NTODAY NEWS: లక్ష్మిప్రసాద్.మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మండల పరిధిలోని ధనురా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత అలాగే విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు పాఠాలను బోదించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో రియాజోద్దీన్. ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు... Follow us on Website Facebook Instagram YouTube