BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 01 April 2026, 06:20 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Apr, 2026 - 06:20 PM
190 వీక్షణలు

డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం రోజున మినీ మీటింగ్ హల్ లో డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TG-I-PASS కి సంబంధించిన వివిధ శాఖలను కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులందరూ నిర్ణీత కడుపులోగా ఆమోద నిబంధనలను చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీ దరఖాస్తులు మరియు పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు ( కోల్,ఆల్కహాల్) సిఫారసు చేయడానికి ఆమోదించనైనది. సమావేశ ప్రారంభంలో టీఎస్ ఐపాస్, TIDEA మరియు TPRID స్కీం ల గురించి వివరించి, నేటి అజెండా గురించి ప్రస్తావించి ఆమోదమునకు కమిటీ నివేదించనైనది. ప్రవేశపెట్టిన అన్ని అజెండా అంశాలను కమిటీ ఆమోదించనైనది.ఈ సమావేశంలో  పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ పి సి బి వెంకన్న,జిల్లా మైన్స్ అధికారి రవి కుమార్, ఫ్యాక్టరీస్  అధికారి జంగయ్య, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ,ఇతర అధికారులు పాల్గొన్నారు.