BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 28 April 2026, 09:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి రూ.10,000 జరిమాన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 09:51 PM
154 వీక్షణలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి రూ.10,000 జరిమాన

తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తాడిపత్రి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రభావతి ఈ రోజు కేసు నంబర్ 222/2026 (మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185) మేరకు విచారణ చేపట్టారు.

ఈ కేసులో ముద్దాయి నరిగ నగేష్, గోరుమానిపల్లి గ్రామం, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్. విచారణ అనంతరం కోర్టు ముద్దాయికి రూ.10,000 జరిమానా విధించడంతో పాటు ఈ రోజు సాయంత్రం వరకు కోర్టు ప్రాంగణంలో ఉండే విధంగా శిక్ష విధించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారికి ఇది గట్టి హెచ్చరికగా తీసుకోవాలని తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.