BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:52 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ధర్మపురిలో పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Sep, 2026 - 11:52 PM
11 వీక్షణలు

ధర్మపురి (NToday News):

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహాయ సహకారాలతో ధర్మపురి పట్టణంలోని 1వ వార్డులో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ పనులను ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధర్మపురి పట్టణ అభివృద్ధికి, ఆలయాల పునర్నిర్మాణానికి ప్రత్యేక నిధులు అందిస్తూ సహకరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, local వార్డు కౌన్సిలర్ అయ్యోరి వేణుగోపాల్, కాలనీ నాయకులు మరియు వార్డు ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.