BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 27 September 2025, 08:40 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

రాచన్నగూడెం గ్రామంలో ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు

తెలంగాణ
27 Sep, 2025 - 08:40 PM
214 వీక్షణలు
రాచన్నగూడెం గ్రామంలో ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు NTODAY NEWS: రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో పాత రామాలయం వద్ద దేవీ నవరాత్రులు మరియు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఆరవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు, పిండి వంటలు భక్తులు తేవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు గ్రామంలోని వారికి కలిగి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే బతుకమ్మ పండగ ఏడవ రోజు సందర్భంగా గ్రామంలోని మహిళలు పాల్గొని పూలతో బతుకమ్మను అలంకరించి తెచ్చి ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. Follow us on Website Facebook Instagram YouTube