BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 18 February 2026, 10:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతరలో అన్నదానం, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

తెలంగాణ
18 Feb, 2026 - 10:45 AM
408 వీక్షణలు
అగస్తీశ్వర స్వామి జాతరలో అన్నదానం, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపంలోని కొండపై వెలసిన అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ధ్వజోత్సవం భక్తులను ఆకట్టుకుంది. జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏ కొత్తకోట గ్రామ యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని యువకులు తెలిపారు. గత కొన్నేళ్లుగా జాతర సమయంలో అన్నదానం నిర్వహించడం కొనసాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవీన్ కుమార్, బిందువర్ధన్, మురళీ మోహన్, ధనంజయ, సురేష్, విశ్వనాథ్, పవన్ కుమార్, సంతోష్, మునిరత్నం, మంజునాథ్ రెడ్డి, దేవరాజ్, చరణ్, రాకేష్, కార్తీక్, వెంకటేష్ తదితర యువకులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #AgastheeswaraSwamy #MahaShivaratri #Annadanam #YouthService #TempleFestival Follow us on Website Facebook Instagram YouTube