BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 04:03 pm
Posted by : K MAHESH

మల్లారెడ్డిగూడెంలో 36 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 04:03 PM
186 వీక్షణలు

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం: నర్రి లింగస్వామి ఆరోతేజ్

యాదాద్రి భువనగిరి జిల్లా | మల్లారెడ్డిగూడెం | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

మల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా చేయూత పింఛన్లకు అర్హత సాధించిన 36 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ అన్నం మల్లేష్, ఉప సర్పంచ్ నర్రి ఎట్టయ్య, కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్రి లింగస్వామి ఆరోతేజ్ మాట్లాడుతూ.. నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.

అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్రి ఎట్టయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్రి లింగస్వామి, జినకల మారయ్య, వీరమల్ల స్వామి, పందుల మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు నరి మల్లేశం, వార్డు సభ్యులు సిరిపంగి మీనయ్య, కవిత లింగస్వామి, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.