BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 13 February 2026, 01:46 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలం దర్శనం చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
13 Feb, 2026 - 01:46 AM
350 వీక్షణలు
ఉచిత క్యూ లైన్ ద్వారా శ్రీశైలం దర్శనం చేసిన జిల్లా కలెక్టర్ NTODAY NEWS: శ్రీశైలం / నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున్   శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఉచిత క్యూ లైన్ ద్వారా సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేశారు. సుమారు 20 నిమిషాల్లో స్వామివారి దర్శనం పూర్తి చేశారు. దర్శనం అనంతరం భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఉచిత దర్శన క్యూ లైన్ల నిర్వహణ, భద్రతా చర్యలు, తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులను కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పించడాన్ని దేవస్థాన అధికారులు కొనసాగిస్తున్నారని తెలిపారు. భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని సూచించారు. #Srisailam #BhramarambaMallikarjuna #MahaShivaratri #TempleVisit #DistrictCollector #Nandyal #AndhraPradesh #TempleAdministration Follow us on Website Facebook Instagram YouTube