BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 19 August 2025, 08:05 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు

తెలంగాణ
19 Aug, 2025 - 08:05 PM
315 వీక్షణలు
నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్ . NTODAY NEWS:గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి. గొల్లప్రోలు మండలం.. గొల్లప్రోలు చేబ్రోలు మధ్యలో హైవే అనుకునివున్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది గొల్లప్రోలు లో నీట మునిగిన వరి పొలాలను కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్  పరిశీలించడం జరిగింది. శుద్ధగడ్డ వాగు వరద ఉద్రీతి వల్ల పంటలు దెబ్బతిన్నాయని..రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని రాజశేఖర్ అన్నారు. ప్రజాసంఘల నాయకులతో కలిసి మంగళవారం పంటలు పరిస్థితి చూడడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటలు కాలంలో అధిక వర్షాలు, వరదలు వల్ల రైతాంగం నష్ట పోతుందని అన్నారు. డిప్యూటీ సీఎం ప్రతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం లో రైతాంగాన్ని ఆదుకోవడానికి శాశ్వత వరద, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, శుద్ధగడ్డ, ఇతర వాగులను ఆదునీకరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు టీ. రాజా, ఎం జి సూరిబాబు, జయరాం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube