BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 08 August 2026, 08:39 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ద్విచక్ర వాహనదారుడికి ఈడిగపల్లి వద్ద ఘటన - తప్పిన ప్రాణాపాయం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Aug, 2026 - 08:39 PM
84 వీక్షణలు

ద్విచక్ర వాహనదారుడికి ఈడిగపల్లి వద్ద ఘటన - తప్పిన  ప్రాణాపాయం

అన్నమయ్య జిల్లా

పుంగనూరు 

ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్ర వాహనదారుడు కిందపడి గాయాలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం:

పుంగనూరు మండలం ఈడిగపల్లి సమీపంలోని ఈతలంక గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయిన ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించారు. గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి 108 అంబులెన్స్ ద్వారా  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని సమాచారం. గాయపడిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పుంగనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాహనదారులు రోడ్డుపై అతివేగంగా వెళ్లవద్దని, ఓవర్ టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.