BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 31 July 2026, 07:49 pm
Posted by : M. రాజశేఖర్

కుప్పం మండలం జరుగు గ్రామంలో పౌర హక్కుల సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
31 Jul, 2026 - 07:49 PM
37 వీక్షణలు

కుప్పం మండలం జరుగు గ్రామంలో పౌర హక్కుల సమావేశం

ఎస్టీ కుటుంబాల సమస్యలపై అధికారులకు వినతి

NTODAY NEWS: కుప్పం 

కుప్పం మండలం జరుగు గ్రామపంచాయతీలో శుక్రవారం పౌర హక్కుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, ఎస్టీ కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో గ్రామానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఎస్టీ కుటుంబాల సభ్యులు తమకు సొంత ఇళ్ల సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేసి నివాస సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు.

ఎస్టీ కుటుంబాల సమస్యలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.