BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 08:14 pm
Posted by : PEDDABOINA SRIKANTH

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థులు.. వరి నాటుపై అవగాహన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
19 Aug, 2026 - 08:14 PM
64 వీక్షణలు

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థులు.. వరి నాటుపై అవగాహన

ఎల్కతుర్తి: సామాజిక శాస్త్ర ప్రాజెక్టులో భాగంగా ఎల్కతుర్తి మండలంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.

హెచ్‌ఎం దుర్గాభవాని ఆధ్వర్యంలో విద్యార్థులు వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో కలిసి స్వయంగా వరి నాటు వేసే విధానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. వ్యవసాయ పనులు, వరి సాగు పద్ధతులు, నాటు వేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పుస్తకాల్లో చదివిన వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకోవడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం పట్ల అవగాహన పెరిగిందని విద్యార్థులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య, రిజ్వానా, ప్రణతి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.