BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 22 July 2026, 06:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు మంత్రి తుమ్మల హెచ్చరిక

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:39 AM
76 వీక్షణలు

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు మంత్రి తుమ్మల హెచ్చరిక

హైదరాబాద్, జూలై 21: ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేదని చెప్పారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు వరి నాట్లు వేయొద్దని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడే రైతులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వర్షపు నీటిని వృథా కాకుండా ప్రతి చుక్కను నిల్వ చేసేందుకు ఇంకుడుగుంతల నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంత మేర ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.