BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 03 April 2026, 10:47 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎన్.ఆర్. అశోక్‌ను పరామర్శించిన దళితుల సంఘం నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 10:47 PM
157 వీక్షణలు

ఎన్.ఆర్. అశోక్‌ను పరామర్శించిన దళితుల సంక్షేమ సేవా సంఘం నాయకులు

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

దళిత నాయకులు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.ఆర్. అశోక్ అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో, ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం నాయకులు ఆయనను కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచిపల్లి ఎం. కృష్ణప్ప, రాష్ట్ర కమిటీ సభ్యుడు మార్లపల్లి కృష్ణప్ప, జిల్లా కార్యదర్శి మార్లపల్లి కె. సుబ్రమణ్యం, జిల్లా యూత్ సెక్రటరీ కంటేపల్లి గంగరాజు, కేసిపల్లి పీ. మునిరాజు తదితరులు పాల్గొన్నారు.

నాయకులు ఎన్.ఆర్. అశోక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

అలాగే ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని ఏడుకొండల వెంకటరమణ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.