BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 10 July 2025, 09:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి

తెలంగాణ
10 Jul, 2025 - 09:03 AM
362 వీక్షణలు
తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి--- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని , రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులు చదువును మద్యం తరంలో వదిలి వెళ్తున్నారని, కొన్ని యూనివర్సిటీలు ఫీజు కడితేనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో చాలామంది విద్యార్థులు ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యలో విద్యను వదిలి వెళ్ళిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అనడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని ఆరోపించారు ప్రతి విద్యార్థి చదువుకోవాలంటే తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ ను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కు రవిందర్ చిట్యాల మండల అధ్యక్ష కార్యదర్శి లు జీవన్ ప్రణీత్, భార్గవ్ రామ్ నిఖిల్ రాము శ్రీనాధ్ మహేష్ విద్యార్థినీలు రమ్య భార్గవి ఉమా మనీషా శ్వేతా మైన కావ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube