BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 02 April 2025, 09:56 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

తొంట సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ
02 Apr, 2025 - 09:56 PM
213 వీక్షణలు
తొంట సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం, ఏప్రిల్ -3 మండలంలోని మునీరాబాద్ గ్రామానికి చెందిన తొంట సత్యనారాయణ బుధవారం రోజున ఔటర్ రింగ్ రోడ్డు కీసర సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి తీవ్ర గాయాలు కావడంతో (రాఘవేంద్ర) శ్రీకర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణను, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డిలు పరామర్శించారు. మరింత మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిమ్ముల సుదీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మెన్ గుదే బాల నరసింహ, మండల అధ్యక్షుడు పోలోగోని వెంకటేష్ గౌడ్, మచ్చ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మైలారం రామకృష్ణ, మాందాల రామస్వామి, గొడుగు చంద్రమౌళి, బోనంకూర మల్లేష్, చీకటి మామిడి మాజీ ఉప సర్పంచ్ బొర్ర నరసింహ, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube