BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 06 August 2025, 10:42 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు అండగా మాజీ సర్పంచ్ బట్కీర్ బీరప్ప

తెలంగాణ
06 Aug, 2025 - 10:42 PM
513 వీక్షణలు
నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు అండగా మాజీ సర్పంచ్ బట్కీర్ బీరప్ప NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు ఆపద వస్తే అండగా ఉంటూ తనకు తోచిన సహాయం చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ మోత్కుపల్లి మహేందర్ అన్నారు ఎస్సీ కాలనీలో గత వారం రోజులు క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన బొమ్మగల బాలమ్మ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ బీరప్ప పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం చేశారు అని తెలిపారు మాజీ సర్పంచ్ కి వారి కుటుంబం తరపున మాఎస్సీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి రమేష్, కొమ్ము నగేష్, బాబు, బొమ్మగల స్వామి, మహేందర్, ఎల్లయ్య, మడుగుల నరసింహ, ఆవుల కృష్ణ, సంఘీ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube