BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:17 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

కౌండిన్య గౌడ సంఘం కామ్యూనిటీ హల్ ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
04 Sep, 2026 - 08:17 PM
19 వీక్షణలు

గంగారాంలో శ్రీ కృష్ణ భవన్, కౌండిన్య గౌడ సంఘం కామ్యూనిటీ హల్ ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ 

సత్తుపల్లి మండలం గంగారాం గ్రామంలో కీ. శే. దాసరి వీరరెడ్డి, కీ. శే. లక్ష్మి కాంతమ్మ అశీసులుతో, శ్రీ దాసరి వెంకట్రామిరెడ్డి, రాజకుమారి దంపతుల సౌజన్యంతో నిర్మించిన శ్రీ కృష్ణ భవన్, మరియు గౌడ సంఘం కామ్యూనిటీ హల్ ప్రారంభత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్ గారు పాల్గొని శ్రీ కృష్ణ భవన్, గౌడ్ సంఘం కామ్యూనిటీ హల్ ను ప్రారంభించారు. అనంతరం శ్రీ కృష్ణ అష్టమి సందర్భంగా శ్రీ కృష్ణ మందిరం లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానా కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో గంగారాం కాంగ్రెస్ యువ నాయకులు దాసరి మధు మోహనరెడ్డి, గంగారం సర్పంచ్ కాకర్ల రేవతి, ఉప సర్పంచ్, బెజవాడ రాధ, వార్డ్ సభ్యులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులు, రామగోవిందాపురం, పాకాలగూడెం గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు