BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 24 August 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు: జీఎంసీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:05 PM
73 వీక్షణలు

గుంటూరు: జీఎంసీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ఇంజినీరింగ్ విభాగంలో భారీ అవకతవకలపై విచారణ

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జీఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో 10 మందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన టెండర్లు, పనుల ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ.. జీఎంసీ ఇంజినీరింగ్ విభాగంపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 2017 నుంచి 2025 వరకు జరిగిన టెండర్లలో శాతం మార్పులు, అవకతవకలపై విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

మొత్తం 156 ఫైళ్లలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందిందని, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్ల పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణ రేపు కూడా కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.