BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 25 June 2026, 10:43 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

గుంటూరులో ఘోరం.. ఎలుకలు కొరికి తిన్న మృతదేహం గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
25 Jun, 2026 - 10:43 AM
112 వీక్షణలు

గుంటూరు రైల్వే స్టేషన్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. మృతదేహంలోని కొంత భాగాన్ని ఎలుకలు కొరికి తినడంతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు కొత్తపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రెడ్‌క్రాస్, కోవిడ్ ఫైటర్స్ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.