BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 05 March 2026, 09:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులకు జామెట్రీ బాక్స్‌లు, పెన్స్ పంపిణీ

తెలంగాణ
05 Mar, 2026 - 09:05 AM
338 వీక్షణలు
పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్స్‌లు, పెన్స్ పంపిణీ NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్స్‌లు, పెన్స్, స్కేల్స్‌ను జాగిని మధుసూదన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ మాట్లాడుతూ కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ AAPC చైర్మన్ మంద స్వప్న, మాజీ స్కూల్ చైర్మన్ రాజమల్లేష్, సాయి ప్రసాద్, బస్వసాయి రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీధర్, బాల్రాజ్, ప్రభావతి, శోభారాణి, కవిత, రాజేశ్వరి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. #Bibinagar #Kondamadugu #EducationSupport #10thClassStudents #SchoolProgram #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube