BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 26 July 2026, 03:47 pm
Posted by : V శ్రీనివాస్

​ఘనంగా కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు కాంగ్రెస్ నేతల నివాళులు

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Jul, 2026 - 03:47 PM
98 వీక్షణలు

​ఘనంగా కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు కాంగ్రెస్ నేతల నివాళులు

​మంచిర్యాల:  కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు.

​ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ పూదరి తిరుపతి, మంచిర్యాల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ హాజరై అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలను, వారి అచంచలమైన ధైర్యసాహసాలను జాతి ఎన్నటికీ మరువదని కొనియాడారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు