BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 05 September 2025, 07:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గురుపూజోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ
05 Sep, 2025 - 07:07 AM
371 వీక్షణలు
గురుపూజోత్సవ శుభాకాంక్షలు NTODAY NEWS: ఆంధ్రప్రదేశ్ “చంద్రబాబు” ఈ పద శబ్దం సృష్టించిన విప్లవం అది రాజకీయ విప్లవం, సమసమాజం కోసం సామాజిక విప్లవం, భావితరాల భవిష్యత్ కోసం సాంకేతిక సమాచార విప్లవం ...నేను రాజకీయాలలోకి రావాలి అనుకున్నప్పుడు ... నా స్నేహితులు, సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు నన్ను వారిస్తూ .... ఆరంకెల జీతంతో సరదాగా సాఫీగా సాగిపోయే జీవితంలో కష్టాలు కోరి,కొని తెచ్చుకోవడం దేనికి ? రాజకీయాల్లో వర్గాల పోరు, కులాల కుంపట్లు, ఈర్ష్య, ద్వేషం, అవినీతి, కుట్రలు కుతంత్రాలు, అసూయ, అణిచివేత, ఆధిపత్య పోరు ఉంటుందంటూ …. నిజాయితీకి, నిబద్ధతకు, విలువలకు, ఆత్మగౌరవానికి స్దానం ఉండదిక్కడ అని వారించినా ..... తెలుగువారి అత్మవిశ్వాసానికి ప్రతీక, తెలుగువారి ఉనికి ప్రపంచనలుమూలల వ్యాప్తికి ఆద్యుడు, అయనే స్పూర్తి, ఆయనపై నాకున్న అరాధన భావమే నన్ను రాజకీయాల్లో రప్పించింది నాలాంటి వాళ్ళ సమూహల వ్యవస్థకి, అలాంటి వ్యవస్థల సమూహానికి చంద్రబాబు గారే గురువు.. సంక్షోభాలతో చీకటి తెరలను కప్పుకున్న ఈ రాష్ట్రానికి ఈ చంద్రుడే వెలుగై, దిక్సూచి అయ్యాడు అని మద్దిపాటి వెంకటరాజు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . Follow us on Website Facebook Instagram YouTube