BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైసీపీ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Oct, 2026 - 03:46 PM
15 వీక్షణలు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వివాదంపై ఉత్కంఠ 

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వివాదంపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలు సమర్పించనున్నాయి. అక్టోబర్ 28న జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1వ తేదీకి మార్చిన నేపథ్యంలో తాజా పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు అమలయ్యాయి, ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై నేటి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.