BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 09 June 2025, 05:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

తెలంగాణ
09 Jun, 2025 - 05:28 AM
449 వీక్షణలు
ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్బంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పూల మాల వేసి, పాలాభిషేకం పాలాభిషేకం చేశారు .ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు.రవి మాట్లాడుతూ యువత అందరూ కూడా మత్తు పదార్థాలను వీడి ఛత్రపతి శివజీని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం దర్మం కోసం, హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు.రవి మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube