BREAKING
thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి
Date of Publish : 22 September 2026, 10:05 am
Posted by : RAYI SREENIVASU

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 10:05 AM
4 వీక్షణలు

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, టిప్పర్ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదం ధాటికి వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుడి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.