BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 05:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కర్రెగుట్టల వద్ద భారీ మావోయిస్టు ఆయుధ డంప్ స్వాధీనం

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
17 Nov, 2026 - 05:30 PM
21 వీక్షణలు

280 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు గుర్తింపు.. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో గ్రేహౌండ్స్ గాలింపు

తెలంగాణ సరిహద్దు ప్రాంతం | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల దిగువ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా దాచిన భారీ ఆయుధ డంప్‌ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో 280 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు (BGLs) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారంతో చర్ల ప్రాంతం నుంచి గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కర్రెగుట్టల వద్ద రహస్యంగా దాచిన ఆయుధ డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.

తెలంగాణ పోలీసులు ఇంత భారీ సంఖ్యలో బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఆయుధ డంప్‌ స్వాధీనం పోలీసు వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.