BREAKING
thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం
Date of Publish : 12 September 2026, 06:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త పింఛన్లకు భారీ స్పందన ఐదు రోజుల్లో 6.81 లక్షల దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 06:04 PM
45 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. సెప్టెంబర్ 7న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 6.81 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

అందులో వృద్ధాప్య పింఛన్ల కోసం అత్యధికంగా 3.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వితంతు పింఛన్ల కోసం 1.65 లక్షలు, దివ్యాంగుల పింఛన్ల కోసం 1.09 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. డప్పు కళాకారుల పింఛన్ల కోసం 5,655 దరఖాస్తులు అందాయి.

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి సామాజిక భద్రత పింఛన్లపై పెద్ద సంఖ్యలో అర్హులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను చేపట్టనున్నారు.