BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 01:48 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఇందిరమ్మ ఇళ్లు.. నేడు అకౌంట్లలోకి డబ్బులు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
27 Aug, 2026 - 01:48 PM
85 వీక్షణలు

ఇందిరమ్మ ఇళ్లు.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
TG: గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం సహకరించట్లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఏడాదిగా నిధులు ఇవ్వలేదన్నారు. దీంతో మార్చి 31 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన 15,475 ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే ఇటీవల రూ.185 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఆ మొత్తాన్ని ఇవాళ లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు.