BREAKING
తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

శ్రీ సత్యాసాయి జిల్లా కదిరి పట్టణంలో

తెలంగాణ
18 Nov, 2025 - 10:05 AM
222 వీక్షణలు
శ్రీ సత్యాసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ - వినోద్ కుమార్ "శ్రీ వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం రోజున కొండల లక్ష్మీ నరసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి పెద్దయెత్తున భక్తుల ఖాద్రీకొండ గిరిప్రదక్షిణ" యుగయుగాల దేవుడు ఆ నరసింహుడు ప్రహ్లాద సమేతంగా కదిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి భవ్య క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి అతి సమీపంలో కుమ్మరవాండ్ల పల్లి గ్రామంలో కొండల నారసింహుడుగా , కాటమ రాయుడుగా స్తోత్రాద్రి కొండపై చెంచు లక్ష్మీ సమేతంగా వెలిశారు శ్రీ లక్ష్మీ నరసింహుడు.అటువంటి పవిత్రమైన కొండకి ప్రతి నెలా శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి పాదయాత్రగా బయలుదేరి శ్రీ వారు వెలసిన స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం హరినామ కీర్తనలతో , గోవింద నామ స్మరణతో శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణను ప్రారంభించడం జరుగుతుంది.శ్రీ వారి ఖాద్రీ గిరిప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తులకు ఆలయ అధికారులు , పట్టణ ప్రముఖులు , శ్రీ ఖాద్రీ నృసింహ సేవా సమితి సభ్యులు తీర్థప్రసాదాలు , అల్పాహారం , మంచినీటి , మజ్జిగ ప్యాకెట్లను అందించడం జరుగును. స్తోత్రాద్రి ( కదిరి కొండ ) చుట్టూ భక్తుల సౌకర్యార్థం ఒక రహదారిని ఏర్పాటు చెయ్యాలని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కదిరి కొండ ఆలయం వద్ద భక్తులకు అల్పాహారం సదుపాయం కల్పించిన రజినీకాంత్ , ధర్మా రెడ్డి , నంగి లక్ష్మి రెడ్డి వార్లకు మరియు వారి మిత్ర బృందానికి,గిరిప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు లభించాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు ప్రార్థించారు. Follow us on Website Facebook Instagram YouTube