BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 06:48 am
Posted by : కూనురు మధు

చిట్యాలలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. వ్యక్తికి తీవ్ర గాయాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Aug, 2026 - 06:48 AM
433 వీక్షణలు

చిట్యాలలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. వ్యక్తికి తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లా చిట్యాల  పట్టణంలోని ఎస్‌బీఐ సమీపంలో రామకృష్ణ హోటల్ వద్ద ఆదివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన కీసర అశోక్ (29) తన ద్విచక్ర వాహనంపై రామకృష్ణ హోటల్ వద్ద రోడ్డు దాటుతుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని దాని రైడర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ అశోక్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశోక్‌కు తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పెద్దమ్మ కుమారుడు దొండ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి. వెంకట్‌రెడ్డి తెలిపారు.