BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 17 September 2025, 09:11 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు!

తెలంగాణ
17 Sep, 2025 - 09:11 PM
406 వీక్షణలు
ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు!! NTODAY NEWS: లక్ష్మిప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ • చాముండేశ్వరి క్షేత్రంలో నరేంద్ర మోడీ పేరున కుంకుమార్చన • పాల్గొన్న చిలిపి చెడు మండల బిజెపి నాయకులు • హత్నూర మండల బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం • రక్తదాన శిబిరంలో పాల్గొన్న పలు మండలాల బిజెపి నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చిలిపిచేడ్ మండల ఆధ్వర్యంలో చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా నరేంద్ర మోడీ పేరు మీద కుంకుమచ్చన చేయించిన చిలిప్ చెడ్ మండల బీజేపీ నాయకులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉంటూ మరింత కాలం దేశ ప్రధానిగా కొనసాగాలని. భారత దేశ క్యాతి ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నాయకులు.. అనంతరం హత్నూర మండల్ బిజెపి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిలక్చర మండల బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మండల్ ప్రధాన కార్యదర్శిలు కొర్పోల్ సత్యనారాయణ లష్కరి వెంకటేశం మండల ఉపాధ్యక్షుడు రామకృష్ణ మండల్ ఎస్టి మోర్చా అధ్యక్షుడు రమేష్ సామి బిజెపి మండల్ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మండల సీనియర్ నాయకులు మల్లగల మధు మల్లేశం దశరథ్ లక్ష్మణ్ యాదగిరి ప్రశాంత్ దినేష్ సామి మల్లేశం వివిధ గ్రామాల బీజేపీ అద్యక్షులు యాదగిరి.రాజా గౌడ్, మైపాల్. ప్రశాంత్ నాయక్.రాజు తదితరులు పాల్గొన్నారు . Follow us on Website Facebook Instagram YouTube