BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 July 2026, 03:24 pm
Posted by : బాల్ధా భాస్కర్

ఇటీవల మరణించిన సుగుణమ్మ కుటుంబ సభ్యులకి ఆర్థిక సాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
28 Jul, 2026 - 03:24 PM
59 వీక్షణలు

ఇటీవల మరణించిన సుగుణమ్మ కుటుంబ సభ్యులకి ఆర్థిక సాయం

 బీబీనగర్ మండల్ గూడూరు గ్రామంలో ఇటీవల కాలంలో నిరుపేద కుటుంబమైన కీర్తిశేషులు గొట్టెముక్కుల సుగుణమ్మ అనారోగ్య సమస్యలతో మరణించారు ఆత్మకు శాంతి చేకూరాలని,  కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ తమ వంతు  5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి  గూడూరు గ్రామపంచాయతీ పాలకవర్గం 8000/- రూపాయల ఆర్థిక సాయాన్ని సుగుణమ్మ కుటుంబ సభ్యులకి అందజేసి మనోధైర్యాన్ని తెలియజేసిన సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్. ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు రామిడి కుమార్ రెడ్డి, తూరుపు నూరి అశ్విని బాలరాజ్ గౌడ్, దంతూరి రాణి శ్రీనివాస్ గౌడ్, కసగొని అరుణ సత్యం గౌడ్,  అంకర్ల శ్రీనివాస్, దొనకొండ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.