BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 22 March 2026, 10:43 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 10:43 AM
234 వీక్షణలు

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

పిల్లలకు డిజిటల్ ట్యూషన్‌ల కోసం విరాళాలు

ఇటుక నెల్లూరు అంబేద్కర్ జ్ఞాన భవనంలో కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువసేన సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు సమావేశమై చిన్నారులకు ట్యూషన్ ఏర్పాటుపై చర్చించారు.

చిన్నపిల్లలకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యువకుడు ప్రశాంత్ తన మదర్ తెరిసా కాలేజ్ స్నేహితులను సంప్రదించి సహాయం కోరగా, వారు సహృదయంతో స్పందించారు.

మోహన్, బిలీలా రోహిత్, శ్రీను, నాగేంద్ర, యోగేష్, రజిని, ప్రశాంత్ కలిసి రూ.20,000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన కవితా వేణు రూ.5,000, జి. కృష్ణయ్య, జ్ఞానేంద్ర రూ.2,000 విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ పరివర్తన సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో విద్యా చైతన్యం పెంచేందుకు కృషి చేస్తున్న శ్రీనివాసులను గ్రామస్తులు అభినందించారు. అలాగే ఆయన కుమారుడు టి. ప్రశాంత్ సేవా భావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన సభ్యులు వై విష్ణు, జి. శ్యామరాజ్, అరవింద్, కార్తీక్, కిరణ్, సుమంత్, మదన్, మహేష్ కుమార్, టి. శృతి తదితరులు పాల్గొన్నారు.