BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 18 March 2026, 01:48 pm
Posted by : M. రాజశేఖర్

జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
18 Mar, 2026 - 01:48 PM
196 వీక్షణలు

జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు 

ఈ రోజు 18-03-2026 న కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలం, మల్లనూరు పంచాయతీ, ఇంద్రనగర్ గ్రామంలో జరిగిన శ్రీ మరియమ్మ జాతర సందర్భంగా కేశవన్ రాజా గారి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో వైస్సార్సీపీ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

వైస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, MLC K.R.J. భరత్

కుప్పం మండల కన్వీనర్ H.M. మురుగేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్సార్సీపీ వన్నియకుల క్షత్రియ విభాగ అధ్యక్షులు H.M. శీను మురుగేష్

అలాగే మండల నాయకులు రాజా, అరివాలగాన్, జీవీర్, రఘుమని, రాజా, అప్పారంజి  పాల్గొన్నారు.

గ్రామ ప్రజలతో కలిసి సాంప్రదాయాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.