BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 20 July 2026, 07:30 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని కలిసిన కలెక్టర్, ఎస్పీ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Jul, 2026 - 07:30 AM
62 వీక్షణలు

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని కలిసిన కలెక్టర్, ఎస్పీ...

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

రాయచోటి అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ బి.సి.జనార్ధన్‌రెడ్డిని జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదివారం రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మదనపల్లెలో నిర్వహించనున్న 'షైనింగ్ స్టార్స్–2026', 'మై స్కూల్–మై ప్రైడ్' కార్యక్రమాల నిమిత్తం విచ్చేసిన మంత్రికి కలెక్టర్, ఎస్పీ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటన నేపథ్యంలో మదనపల్లెలో చేపట్టిన కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను, జిల్లాలోని తాజా శాంతిభద్రతల పరిస్థితులను ఎస్పీ ఆయనకు వివరించారు.