BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 08:55 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైసీపీలో చేరిన జనసేన నాయకుడు నాగిశెట్టి సురేష్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
18 Nov, 2026 - 08:55 PM
6 వీక్షణలు

హనుమంతునిపాడు (ఎన్ టుడే న్యూస్): హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు నాగిశెట్టి సురేష్ జనసేన పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల మాట్లాడుతూ, నాగిశెట్టి సురేష్ వంటి క్రియాశీలక నాయకుల చేరికతో మండలంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

అనంతరం నాగిశెట్టి సురేష్ మాట్లాడుతూ, డాక్టర్ దద్దాల నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నాగిశెట్టి సురేష్ అనుచరులు పాల్గొన్నారు.