BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 10:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై సిబ్బందికి అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 10:48 PM
73 వీక్షణలు

జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై సిబ్బందికి అవగాహన విస్సన్నపేటలో అధికారుల సూచనలు.. పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశాలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో జననాలు, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ హాజరయ్యారు.

డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లకు నూతన చట్టంలోని నిబంధనలపై అధికారులు అవగాహన కల్పించారు. జనన, మరణాల నమోదు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని, నమోదు ప్రక్రియలో పారదర్శకతతో పాటు ఖచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

కొత్త చట్టం అమలులో భాగంగా డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆర్డీవో ఎ. కుమార్ తెలిపారు.