BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 10:46 pm
Posted by : కూనురు మధు

ఆరుగురు పేకాటరాయిలు అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
24 Aug, 2026 - 10:46 PM
61 వీక్షణలు

ఆరుగురు పేకాటరాయిలు అరెస్ట్

నార్కట్‌పల్లి  గోపలాయిపల్లి  గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న స్థావరంపై నార్కట్‌పల్లి పోలీసులు సోమవారం దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.4,620 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కట్‌పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి తన సిబ్బందితో కలిసి గోపలాయపల్లి గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఎడవల్లి గ్రామానికి చెందిన ఎడమ సత్తయ్య, వనిపాకల  గ్రామానికి చెందిన మామిడి లింగస్వామి, నేరడ గ్రామానికి చెందిన పాలకూరి లక్ష్మణ్, చిట్యాల గ్రామానికి చెందిన బొలుగూరి నాగరాజు,  శంకరయ్య, వనిపాకల గ్రామానికి చెందిన మేడి ఎల్లేష్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.