BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 10:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 10:47 PM
71 వీక్షణలు

కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక ఆరోపణలు.. రూ.18.09 కోట్ల లావాదేవీలపై ఆధారాలు ఉన్నాయన్న అధికారులు

మద్యం రవాణా కుంభకోణం కేసులో కారుమూరి కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో రూ.18.09 కోట్ల విలువైన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు ఈడీ తెలిపింది.

రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. మద్యం వ్యాపారంలో వచ్చిన లాభాల్లో 50 శాతం కమీషన్‌గా ఇవ్వాలని కారుమూరి కోరినట్లు ఈడీ ఆరోపించింది. మొత్తం రూ.11.95 కోట్లను కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించింది.

దర్యాప్తు సమయంలో కారుమూరి సహకరించలేదని ఈడీ పేర్కొంది. విచారణకు హాజరు కావాలని పది సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపింది. బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాల తారుమారును అడ్డుకునేందుకు కస్టడీ అవసరమని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.