BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 13 May 2026, 10:12 am
Posted by : BATHULA VENKATESH

జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
13 May, 2026 - 10:12 AM
63 వీక్షణలు

అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు

జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!

అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు కూడా ఈ కేసులో ఉండడం విశేషం. 

గత ఫిబ్రవరి 18నే గోడ కూల్చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఆలస్యంగా స్పందించారు. ఆరుగురిపై అనకాపల్లి పట్టణ పోలీసులు ఈ నెల 9న ఎన్ఐఆర్ నమోదు చేశారు. 

కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్చాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీసులు క్రైం నంబర్ 89/2026పేరిట ఈ నెల 9న కేసు నమోదు చేశారు.

విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకర్రావు, శరగడం రమేష్, కొణతాల బాల, బుద్ధ మురళీ తాతారావు అనే వ్యక్తులపై బీఎన్ ఎస్ ప్రకారం మొత్తం ఆరుగురు నిందితులపై 324 (5), 351 (3), రెడ్ విత్ 3 (5) చట్టాల్ని విధించారు.