BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 28 June 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Tribute: బూబత్తుల నరసింహ దశదిన కర్మలో పాల్గొన్న టీడీపీ నాయకులు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 06:30 PM
230 వీక్షణలు

ఏలూరు జిల్లా | NTODAY NEWS

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో టీడీపీ నాయకుడు, చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు తండ్రి బూబత్తుల నరసింహ దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చాట్రాయి మండల టీడీపీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, పర్వతాపురం గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు బొర్రా నాగేశ్వరరావు, చిన్నంపేట గ్రామ టీడీపీ అధ్యక్షుడు కందుకూరి అప్పారావు, చాట్రాయి మండల బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భయగాని కళ్యాణ్‌రావు, గౌడ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు శివరామకృష్ణ, చాట్రాయి మండల గౌడ సంఘం అధ్యక్షుడు, కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు, యువజన అధ్యక్షుడు అనిల్ గౌడ్, సాయి కృష్ణ, సాయి గౌడ్, గ్రామ పెద్దలు మిద్దె సత్యనారాయణ (అడవి సత్యం), మిద్దె చెన్నకేశవులు, మిద్దె బుల్లియ, బైగాని మల్లికార్జునరావు, భయగాని కళ్యాణ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్తులు బూబత్తుల నరసింహ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బూబత్తుల చెన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బూబత్తుల నరసింహ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నాయకులు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.