BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 07 April 2026, 12:41 pm
Posted by : యామనూరి మల్లికార్జున

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 12:41 PM
94 వీక్షణలు

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగింపు  జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొన్ని ప్రాంతాల్లో పార్టీ పట్ల ఉత్సాహంగా పనిచేసేందుకు 

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొన్ని ప్రాంతాల్లో పార్టీ పట్ల ఉత్సాహంగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారు,  సాంకేతిక కారణాలు, సమయాభావం, స్థానిక పరిస్థితుల వల్ల సభ్యత్వ నమోదు చేసుకోలేకపోయినట్లు పార్టీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో, ప్రతీ ఒక్కరికీ మరో అవకాశం కల్పించేందుకు జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan సూచన మేరకు, సభ్యత్వ నమోదు కార్యక్రమం గడువు పొడిగించిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం.