BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 08 August 2026, 11:10 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జోగిండ్ల సమీపంలో ఆవులకు బొబ్బల వ్యాధి వ్యాక్సినేషన్...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Aug, 2026 - 11:10 AM
56 వీక్షణలు

జోగిండ్ల సమీపంలో ఆవులకు బొబ్బల వ్యాధి వ్యాక్సినేషన్...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు మండలం కొత్తపేటలోని జోగిండ్ల సమీపంలో ఈరోజు ఆవులకు బొబ్బల వ్యాధి నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.

పశువులకు బొబ్బల వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తగా పశువైద్య సిబ్బంది ఆవులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో పశువుల యజమానులు పాల్గొని తమ పశువులకు వ్యాక్సిన్ వేయించారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్‌ను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది సూచించారు.