BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 03 October 2026, 08:06 pm
Posted by : కూనురు మధు

కమ్యూనిస్టు ఉద్యమానికి జయమ్మ సేవలు మరువలేనివి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Oct, 2026 - 08:06 PM
4 వీక్షణలు

NTODAY NEWS : చిట్యాల 

పేదల కోసం నిరంతరం కృషి చేసిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, మహిళా సంఘం నాయకురాలిగా పనిచేసిన కామ్రేడ్ పామనుగుళ్ల జయమ్మ సేవలు మరువలేనివని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య అన్నారు. చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో శనివారం నిర్వహించిన పామనుగుళ్ల జయమ్మ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. జయమ్మ తన భర్త పామనుగుళ్ల అచ్చాలు గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీ సభ్యుడిగా, జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి పనిచేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎర్రజెండాను పట్టుకుని ప్రజల సమస్యలపై పోరాడిన ధైర్యవంతురాలిగా జయమ్మను వారు కొనియాడారు. ఈ సందర్భంగా జయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, మండల నాయకులు అరూరి శ్రీను, కత్తుల లింగస్వామి, పామనుగుళ్ల అచ్చాలు, నకిరేకంటి రాములు, గ్రామ సర్పంచ్ జోగు సురేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు జనగాం అంజయ్య, పజ్జూరు అజయ్ రెడ్డి, పామనుగుళ్ల దశరథ, కొమ్మనబోయిన గోపాల్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.